తెలంగాణ గ్రూప్ 3 సిలబస్ | TSPSC Group 3 Syllabus PDF

TSPSC Group 3 Syllabus

TSPSC Group 3 Syllabus: టిఎస్పిఎస్సి గ్రూప్ 3 పరీక్ష తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పరీక్ష నిర్వహిస్తుంటుంది. పరీక్ష విధానం చూసినట్లయితే ఇందులో మనకి మూడు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. అలాగే సెకండ్ పేపర్ హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ. మూడవ పేపర్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఈ మూడు పేపర్లు ప్రతి పేపర్ మనకి 150 మార్కులకు ఉంటుంది. మొత్తం 450 మార్కులకి ఈ పరీక్ష జరుగుతుంది.

తెలంగాణ గ్రూప్ 3 సిలబస్ | TSPSC Group 3 Syllabus

TSPSC Group 3 Syllabus
గవర్నమెంట్ ఆర్గనైజషన్ పేరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్
పరీక్ష పేరు గ్రూప్ – 1
క్యాటగిరి సిలబస్
అప్లికేషన్ మోడ్ ఆన్లైన్
వెబ్సైటు https://www.tspsc.gov.in

తెలంగాణ గ్రూప్ 3 పరీక్ష విధానం: టిఎస్పిఎస్సి గ్రూప్ -3

పేపర్ – 1 : జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ – 150 మార్కులు
పేపర్ – 2 : హిస్టరీ, పాలిటీ & సొసైటీ – 150 మార్కులు
పేపర్ – 3 : ఎకానమి అండ్ డెవల్మెంట్ – 150 మార్కులు.

మొత్తం 450 మార్కులు

టిఎస్పిఎస్సి గ్రూప్-3 అధికారిక సిలబస్ : Click Here

టిఎస్పిఎస్సి అధికారిక వెబ్ సైట్ : Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here