తెలంగాణ గ్రూప్ 4 సిలబస్ | TSPSC Group 4 Syllabus PDF Download

TSPSC Group 4 Syllabus

తెలంగాణ గ్రూప్-4 సిలబస్ | TSPSC Group 4 Syllabus: టిఎస్పిఎస్సి గ్రూప్-4 సర్వీసెస్ పరీక్ష మనకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తోంది. తెలంగాణ గ్రూప్- 4 SSC/ 10th స్టాండర్డ్ సిలబస్ మరియు పరీక్ష విధానాన్ని మనం చూద్దాము. ముఖ్యంగా మనకి ఈ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 చూస్తే జనరల్ నాలెడ్జ్. అలాగే పేపర్-2 చూస్తే సెక్రటేరియల్ ఎబిలిటీస్. ఆబ్జెక్టివ్ విధానంలో మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్-4 పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.

తెలంగాణ గ్రూప్ 4 సిలబస్ | TSPSC Group 4 Syllabus

TSPSC Group IV Syllabus
గవర్నమెంట్ ఆర్గనైజషన్ పేరు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC)
పరీక్ష పేరు గ్రూప్ – 4
క్యాటగిరి సిలబస్
అప్లికేషన్ మోడ్ ఆన్లైన్
వెబ్సైటు tspsc.gov.in

తెలంగాణ గ్రూప్-4 పరీక్ష విధానం:

  • పేపర్ – 1 : జనరల్ నాలెడ్జ్ (జీకే) – 150 ప్రశ్నలు 150 మార్కులు.
  • పేపర్ – 2 : సెక్రటేరియల్ ఎబిలిటీస్ 150 ప్రశ్నలు 150 మార్కులు.
  • మొత్తం 300 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది.

టిఎస్పిఎస్సి గ్రూప్ – 4 పరీక్ష సిలబస్: Click Here

టిఎస్పిఎస్సి అధికారిక వెబ్సైట్: Click Here

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here